హెల్మెట్ ధరించడం వల్ల నేరుగా జుట్టు రాలదని వైద్య నిపుణులు స్పష్టం చేశారు. జుట్టు రాలడానికి ప్రధాన కారణాలు జెనెటిక్ సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత, ఒత్తిడి, పోషకాహార లోపం. అయితే టైట్ హెల్మెట్ లేదా సరైన శుభ్రత లేకపోతే చెమట, డాండ్రఫ్, ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చి జుట్టు రాలవచ్చు. సరైన సైజు హెల్మెట్ ఎంచుకోవడం, క్లీన్ చేయడం, నూనెతో మసాజ్ చేయడం మేలు.
హెల్మెట్ వల్ల జుట్టు రాలుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
Source: Asianet Telugu