నీట్ పీజీ 2026 కౌన్సెలింగ్‌లో మొదటి విడత ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు అక్టోబర్ 12 నుంచి ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 13 నుంచి ఛాయిస్ ఫిల్లింగ్ ప్రక్రియ అందుబాటులోకి రానుంది. ర్యాంకు, రిజర్వేషన్ కేటగిరీ ఆధారంగా సీట్ల కేటాయింపు జరుగుతుంది. మొదటి విడత సీట్ల కేటాయింపు ఫలితాలు అక్టోబర్ 24, 2026న విడుదలవుతాయి.
నీట్ పీజీ 2026 కౌన్సెలింగ్: అక్టోబర్ 12 నుంచి రిజిస్ట్రేషన్లు
Source: Vaartha