దసరా సందర్భంగా రైతుల ఖాతాల్లో రూ.6,000 జమ?

దసరా సందర్భంగా రైతుల ఖాతాల్లో రూ.6,000 జమ?

ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకు దసరా పండుగ సందర్భంగా అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. కేంద్రం పీఎం కిసాన్ నిధి రూ.2,000, రాష్ట్ర ప్రభుత్వం రూ.4,000 కలిపి మొత్తం రూ.6,000 రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కానుంది. ఈకేవైసీ, ఆధార్ లింకింగ్, భూమి రికార్డుల ధృవీకరణ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Source: Asianet Telugu

More in Business & Finance

Read the live feed on ZapIndies