బంగారం, వెండి ధరలు తగ్గాయి

బంగారం, వెండి ధరలు తగ్గాయి

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఈరోజు బంగారం, వెండి ధరలు తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,37,090 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,560 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.2,44,900 వద్ద ట్రేడవుతోంది. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులు ఉండవచ్చని మార్కెట్ వర్గాలు తెలిపాయి.

Source: Telugu Post

More in Business & Finance

Read the live feed on ZapIndies