అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో మిడియా కౌంటర్‌టాప్ డిష్‌వాషర్ 49 శాతం డిస్కౌంట్‌తో రూ.14,990కి లభిస్తోంది. కొన్ని క్రెడిట్ కార్డులతో రూ.13,500కే కొనవచ్చు. ఇది చిన్న కుటుంబాలకు, అద్దె ఇళ్లవారికి అనుకూలం. ఆరు వాషింగ్ ప్రోగ్రాములు, రెండేళ్ల ప్రొడక్ట్ వారంటీ, ఐదేళ్ల మోటార్ వారంటీ ఉన్నాయి.
అమెజాన్ సేల్‌లో మిడియా డిష్‌వాషర్ 49% డిస్కౌంట్
Source: Asianet Telugu