అమెరికాలో ఇకపై స్థానికులనే నియమించుకుంటాం: టీసీఎస్

అమెరికాలో ఇకపై స్థానికులనే నియమించుకుంటాం: టీసీఎస్

అమెరికా గ్రీన్ కార్డ్, వీసా నిబంధనల నేపథ్యంలో టీసీఎస్ తమ నియామకాల్లో అమెరికన్లకే ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించింది. రాబోయే ఐదేళ్లలో అమెరికాలో అదనంగా 15 వేల మంది స్థానిక ఉద్యోగులను తీసుకోనున్నట్లు కంపెనీ తెలిపింది. అమెరికా కార్మిక శాఖ PERM దరఖాస్తులను నిలిపివేయడం టీసీఎస్‌తో పాటు కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్, క్యాప్‌జెమినిలపై కూడా ప్రభావం చూపింది.

Source: Vaartha

More in Business & Finance

Read the live feed on ZapIndies