ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం రెండో విడతకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. తొలి విడతలో ఆర్థిక సాయం పొందని అర్హులైన 3,29,201 మంది విద్యార్థులను లబ్ధిదారులుగా గుర్తించారు. పథకానికి కేటాయింపు రూ.10,120.78 కోట్ల నుంచి రూ.10,208.69 కోట్లకు పెంచడంతో మొత్తం లబ్ధిదారుల సంఖ్య 68,05,791కు చేరింది.
తల్లికి వందనం రెండో విడతకు ఆమోదం
Source: Asianet Telugu