ఏపీ తల్లికి వందనం పథకం రెండో విడత లబ్ధిదారుల జాబితా ఖరారైంది. 3,29,201 మంది కొత్త అర్హులతో పథకం కింద లబ్ధి పొందుతున్న విద్యార్థుల సంఖ్య 68.05 లక్షలకు చేరింది. 2026-27 విద్యా సంవత్సరానికి రూ. 10,208.69 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అర్హులైన ప్రతి విద్యార్థికి ఏటా రూ. 15,000 సహాయం అందుతుంది.
తల్లికి వందనం రెండో విడత జాబితా విడుదల
Source: Vaartha