ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సుమారు 5% ఉద్యోగులను తొలగించే యోచనలో ఉందని వార్తలు. వచ్చే వారంలో ప్రకటన రావచ్చని పక్ న్యూస్ నివేదిక తెలిపింది. గతేడాది చివరికి సంస్థలో సుమారు 16,000 పూర్తికాల ఉద్యోగులు ఉన్నారు. యూట్యూబ్, సాంప్రదాయ మీడియా పోటీ కారణంగా వ్యయ నియంత్రణకు ఈ చర్య అవసరమవుతోంది.
నెట్‌ఫ్లిక్స్ 5% ఉద్యోగాల కోతలు?
Source: Gulte Telugu