దసరా సెలవులు రద్దు.. బీసీ, మైనారిటీ గురుకులాల్లో ప్రత్యేక తరగతులు

దసరా సెలవులు రద్దు.. బీసీ, మైనారిటీ గురుకులాల్లో ప్రత్యేక తరగతులు

తెలంగాణలోని బీసీ, మైనారిటీ సంక్షేమ గురుకుల సొసైటీల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విద్యార్థులకు ఈ దసరాకు సెలవులు లేవు. ఈ నెల 16 వరకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని యాజమాన్యాలు ఆదేశించాయి. దీంతో పండుగకు ఇంటికి వెళ్లాలనుకున్న విద్యార్థులు నిరాశ చెందుతున్నారు. ఎస్సీ, ఎస్టీ గురుకులాలకు 10 నుంచి 21 వరకు సెలవులు ప్రకటించడం వివాదానికి దారితీసింది.

Source: Vaartha

More in Top Stories

Read the live feed on ZapIndies