హైదరాబాద్‌లో లాస్ట్ మైల్ కనెక్టివిటీ కోసం 40.82 కిలోమీటర్ల పాడ్ ట్యాక్సీ నెట్‌వర్క్ ప్రతిపాదనను హెచ్‌ఎంఆర్‌ఎల్ అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమర్పించారు. ఐటీ కారిడార్, సచివాలయం ప్రాంతాల్లో నాలుగు కారిడార్లలో పీపీపీ పద్ధతిలో దీన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 2030 నాటికి రోజుకు 5.42 లక్షల మంది ప్రయాణికులు ఉపయోగిస్తారని అంచనా.
హైదరాబాద్‌లో డ్రైవర్‌లెస్ పాడ్ ట్యాక్సీల ప్రతిపాదన
Source: AP7AM