ఫ్లైదుబాయ్ విమానంలో హైజాకింగ్ యత్నాన్ని తిప్పికొట్టి ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇసాక్ హెర్జోగ్ ప్రత్యేక లేఖ రాశారు. ఆయనను ‘ఇజ్రాయెలీ ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం’తో గౌరవించనున్నట్లు ప్రకటించారు. కోలుకున్న తర్వాత జెరూసలేంకు రావాలని ఆహ్వానించారు.
భారత పైలట్ స్మిత్‌కు ఇజ్రాయెల్ అధ్యక్షుడి లేఖ, పురస్కారం ప్రకటన
Source: Vaartha