ప్రధాని నరేంద్ర మోదీ నేడు చెన్నైలో పర్యటించి రూ.13,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, కొన్నింటికి శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో రూ.4,900 కోట్ల వ్యయంతో నిర్మించిన చెన్నై మెట్రో ఫేజ్-2 పూనమల్లి-వడపళని మార్గం ప్రారంభం ప్రధాన ఆకర్షణ. రూ.3,700 కోట్ల జాతీయ రహదారి ప్రాజెక్టులు, రూ.750 కోట్ల రైల్వే మౌలిక సదుపాయాల పనులను కూడా ఆయన ప్రారంభించనున్నారు.
చెన్నైలో నేడు మోదీ పర్యటన, రూ.13,000 కోట్ల ప్రాజెక్టులు
Source: Telugu Post