ఆంధ్రప్రదేశ్‌లో అన్ని రంగాలు అభివృద్ధి చెందుతున్నాయని, పంచాయతీలు దేశంలోనే నంబర్‌వన్‌గా ఎదుగుతున్నాయని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఆదివారం తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురంలో పర్యటించిన ఆయన జీఎస్ఎల్ ఆస్పత్రి, సూర్య ఛారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించిన హెల్త్‌కేర్ సెంటర్‌ను ప్రారంభించారు. క్యాన్సర్ ప్రాథమిక నిర్ధారణ, ప్లాస్టిక్ వినియోగం ప్రమాదాలపై ఆయన అవగాహన కల్పించారు.
ఏపీ అభివృద్ధిపై చిరంజీవి కీలక వ్యాఖ్యలు
Source: Chitrajyothy