ఇంద్రకీలాద్రిలో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

ఇంద్రకీలాద్రిలో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజే దేశవ్యాప్తంగా భక్తులు భారీగా తరలివచ్చి కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. పుష్కర ఘాట్లలో పుణ్యస్నానాలు ఆచరించే భక్తులకు ఈతగాళ్లు, పోలీసు బలగాలతో భద్రత ఏర్పాటు చేశారు.

Source: Asianet Telugu

More in Top Stories

Read the live feed on ZapIndies