ఆంధ్రప్రదేశ్‌లో ఈ-పంట నమోదు ప్రక్రియ వేగంగా సాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 2.75 కోట్ల ఎకరాల లక్ష్యంలో 2.70 కోట్ల ఎకరాల భూమి నమోదు పూర్తయింది. అయితే 88.03 లక్షల మంది రైతుల్లో 24.25 లక్షల మందికే ధ్రువీకరణ జరిగింది. గ్రామ సచివాలయ ఉద్యోగుల సహాయంతో, కృత్రిమ మేధ సాంకేతికత వినియోగించి ధ్రువీకరణను వేగవంతం చేస్తున్నారు.
ఏపీలో ఈ-పంట నమోదు 98 శాతం పూర్తి
Source: Vaartha