న్యూజెర్సీలోని ఎసెక్స్ కౌంటీ కాలేజీలో అక్టోబర్ 6న జరిగిన వరల్డ్ ఫుడ్ మూవ్‌మెంట్ కార్యక్రమంలో పారిశ్రామికవేత్త రాబర్ట్ వాద్రా పాల్గొని విద్యార్థులకు భోజనం వడ్డించారు. పౌష్టికాహారం అందుబాటులో లేని విద్యార్థులకు సహాయం చేయడమే లక్ష్యంగా ఈ సంస్థ 2025లో ప్రారంభమైంది. ఇప్పటివరకు 70,000కు పైగా భోజనాలు అందించగా, 2030 నాటికి పది లక్షల భోజనాల లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.
వరల్డ్ ఫుడ్ మూవ్‌మెంట్‌లో రాబర్ట్ వాద్రా పాల్గొని భోజనం వడ్డించారు
Source: telugutimes.net