తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ఈనెల 20 వరకు జరగనున్నాయి. దసరా సెలవులు, ఆదివారం కావడంతో భక్తుల రద్దీ పెరిగింది; సర్వదర్శనానికి ఎనిమిది గంటలు పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఈనెల 20 వరకు సిఫార్సు లేఖలు, ప్రత్యేక దర్శనాలు రద్దు చేశారు.

Source: Webdunia Telugu

More in Top Stories

Read the live feed on ZapIndies