అడవితల్లి బాటపై చంద్రబాబు ప్రశంసలు

అడవితల్లి బాటపై చంద్రబాబు ప్రశంసలు

గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యాలు కల్పించే ‘అడవితల్లి బాట’ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసలు కురిపించారు. రెండో దశలో మరో 1,341 రహదారుల నిర్మాణం చేపట్టడం సంతోషకరమని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ కార్యక్రమం మారుమూల గ్రామాలకు అభివృద్ధి ఫలాలను చేరవేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Source: Vaartha

More in Politics

Read the live feed on ZapIndies