ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ నేతలతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యమని, రాబోయే 50 రోజులు ఎన్నికలపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. బీసీలకు 40 శాతం సీట్లు ఇచ్చేలా కసరత్తు చేస్తున్నట్లు ప్రకటించారు.
స్థానిక ఎన్నికలపై చంద్రబాబు సమీక్ష, బీసీలకు 40 శాతం సీట్లు
Source: Asianet Telugu