ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్డీఏ భాగస్వాముల మధ్య సీట్ల పంపకం ప్రధాన చర్చనీయాంశంగా మారింది. విశాఖపట్నం ఎంపీ భరత్ మాట్లాడుతూ, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల ఆశలను సమతుల్యం చేయడం కీలకమని అన్నారు. అభ్యర్థుల బలం, గ్రౌండ్ స్థాయి మద్దతును నిజాయితీగా అంచనా వేయాలని, సీట్ల కేటాయింపు వ్యక్తిగత ప్రతిష్టగా మారకూడదని ఆయన స్పష్టం చేశారు.
విశాఖ స్థానిక ఎన్నికల్లో ఎన్డీఏ సీట్ల పంపకం సవాల్: ఎంపీ భరత్
Source: Gulte Telugu