విజయవాడ ఇంద్రకీలాద్రిలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

విజయవాడ ఇంద్రకీలాద్రిలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజే తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా భక్తులు భారీగా తరలివచ్చి కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. తొమ్మిది రోజుల పాటు ప్రతిరోజూ ప్రత్యేక నైవేద్యాలు, రంగురంగుల చీరలతో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు, పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

Source: Asianet Telugu

More in Top Stories

Read the live feed on ZapIndies