అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికాన్స్ (ఏఐఏ) మరియు బోలీ 92.3 ఎఫ్ఎం సంయుక్తంగా దసరా దివాళి ధమాకా వేడుకల్లో భాగంగా బృహత్ చెస్ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నాయి. అక్టోబర్ 17, 2026న ప్లీజంటన్‌లోని అలమెడ కౌంటీ ఫెయిర్‌గ్రౌండ్స్‌లో జరిగే ఈ పోటీలో యుఎస్సిఎఫ్ రేటెడ్, నాన్-రేటెడ్ కేటగిరీలు ఉన్నాయి. విజేతలకు 15 ట్రోఫీలు, 15 మెడల్స్, 30 ప్రశంసా పత్రాలు అందజేస్తారు. పండుగ వేడుకలు మధ్యాహ్నం 12 నుండి రాత్రి 11 వరకు కొనసాగుతాయి.
కాలిఫోర్నియాలో ఏఐఏ-బోలీ 92.3 ఎఫ్ఎం చెస్ టోర్నమెంట్
Source: telugutimes.net