ఇండోర్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా 223 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 30 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 69 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ 37, తిలక్ వర్మ 28, నితీశ్ కుమార్ రెడ్డి 21 పరుగులు జోడించారు. విండీస్ బౌలర్లు రోస్టన్ ఛేజ్, షమర్ స్ప్రింగర్, షమీర్ జోసెఫ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.
వెస్టిండీస్‌తో మూడో టీ20: భారత్‌కు 223 పరుగుల భారీ స్కోరు
Source: Vaartha