ఇంట్లో ఎలుకల బెడదకు పెన్సిల్ ట్రిక్ పరిష్కారం

ఇంట్లో ఎలుకల బెడదకు పెన్సిల్ ట్రిక్ పరిష్కారం

ఇంట్లోకి ఎలుకలు దూరే చిన్న సందులను పెన్సిల్ వెనుక ఉండే ఎరేజర్ సైజుతో సులభంగా గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. కేవలం 5 మిల్లీమీటర్ల గ్యాప్ ఉన్నా ఎలుకలు లోపలికి వచ్చేస్తాయి. గుర్తించిన కన్నాలను వైర్ వూల్, సిమెంట్‌తో మూసి, ఆహార పదార్థాలను గట్టి డబ్బాల్లో భద్రపరచాలని బ్రిటిష్ పెస్ట్ కంట్రోల్ అసోసియేషన్ సూచిస్తోంది.

Source: Asianet Telugu

More in Health & Wellness

Read the live feed on ZapIndies