రష్యాలో ప్లేగు పరిశోధనలు చేసే ప్రయోగశాల ఉద్యోగి మృతికి కారణం ఇంకా తెలియలేదని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. న్యూమోనిక్ ప్లేగు సోకినట్లు ప్రాథమిక సమాచారం ఉన్నా నిర్ధారణ కాలేదు. 5,500కుపైగా పరీక్షలు చేసినా ప్రమాదకర సూక్ష్మజీవుల ఆధారాలు లభించలేదు. రెండో కేసు ఉన్నట్లు వార్తలను రష్యా ఖండించింది.
రష్యా ల్యాబ్ ఉద్యోగి మృతిపై డబ్ల్యూహెచ్‌ఓ దర్యాప్తు
Source: Telugu Post