సన్ టాన్ తొలగించడానికి ఇంటి చిట్కాలు

సన్ టాన్ తొలగించడానికి ఇంటి చిట్కాలు

ఎండలో తిరగడం వల్ల ముఖంపై సన్ టాన్ పట్టేసి చర్మం నల్లబడుతుంది. సూర్యరశ్మిలోని హానికరమైన అల్ట్రా వయలెట్ కిరణాలే ఈ సమస్యకు కారణం. ఖరీదైన క్రీమ్స్ అవసరం లేకుండా బొప్పాయి, బంగాళదుంప, పైనాపిల్, స్ట్రాబెర్రీ, కలబంద వంటి ఇంటి వస్తువులతోనే టాన్‌ను సులభంగా తొలగించుకోవచ్చు.

Source: Asianet Telugu

More in Health & Wellness

Read the live feed on ZapIndies