కూరగాయలపై ఉండే పురుగుల మందులు, కాలుష్యాలను తొలగించడానికి ఉప్పు నీరు సహాయపడుతుంది. లీటరు నీటికి 1-2 టీస్పూన్ల ఉప్పు కలిపి, కూరగాయలను 10-15 నిమిషాలు నానబెట్టి, తర్వాత శుభ్రమైన నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల మట్టి, రసాయనాలు, పురుగులు బయటకు వస్తాయి. ఆకుకూరలను 15 నిమిషాలకు మించి నానబెట్టకూడదు.
కూరగాయలను ఉప్పు నీటితో శుభ్రం చేయాలి
Source: Asianet Telugu