విజయ్ ఏపీ పర్యటన: చంద్రబాబు, జగన్‌లతో భేటీలు

విజయ్ ఏపీ పర్యటన: చంద్రబాబు, జగన్‌లతో భేటీలు

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తొలిసారి ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. విజయవాడలో ఉత్సవ్-2.0 కార్యక్రమంలో పాల్గొని, శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌లతో ఆయన భేటీ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. నీటి ప్రాజెక్టులు, కృష్ణా జలాల సరఫరాపై చర్చలు జరగవచ్చని సమాచారం. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Source: telugutimes.net

More in Politics

Read the live feed on ZapIndies