ఏపీ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రేపు విడుదల

ఏపీ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రేపు విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం రేపు 100 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు నోటిఫికేషన్ జారీ చేయనుంది. మరో 23 పట్టణ స్థానిక సంస్థల నోటిఫికేషన్ ఆ తర్వాతి రోజు విడుదలవుతుంది. ఎస్‌ఈసీ అనిల్ చంద్ర పునేఠా నేడు విజయవాడలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమవుతారు.

Source: Vaartha

More in Politics

Read the live feed on ZapIndies