ఎసిడిటీకి చద్దన్నం పరిష్కారం.. నిపుణుల సూచన

ఎసిడిటీకి చద్దన్నం పరిష్కారం.. నిపుణుల సూచన

కడుపులో మంట, ఎసిడిటీ సమస్యలతో బాధపడేవారు ఆహారపు అలవాట్లపై శ్రద్ధ పెట్టాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం వ్యాయామం తర్వాత 7:30 నుండి 8 గంటల మధ్య చద్దన్నం లేదా గంజన్నం తీసుకుంటే ఎసిడిటీ గణనీయంగా తగ్గుతుంది. రాత్రి 8 గంటలలోపు భోజనం పూర్తి చేయడం మేలు. చద్దన్నంలో విటమిన్లు, ప్రోటీన్, కాల్షియం, ఫైబర్, విటమిన్ బి-12, ఐరన్ పుష్కలంగా ఉంటాయి.

Source: Vaartha

More in Health & Wellness

Read the live feed on ZapIndies