తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో రైతు రాజు రోజుకు 10-15 ట్యాంకర్ల నీటిని ఒక్కో ట్యాంకర్‌కు 1000 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తూ అప్పులపాలవుతున్నాడు. మరో 20-25 రోజులు నీరందిస్తేనే పంట చేతికి వస్తుందని ఆందోళన చెందుతున్నాడు. రైతులు విద్యుత్ సరఫరా, ప్రభుత్వ ఆర్థిక సహాయం కోరుతున్నారు.
ఎల్‌నినో ప్రభావం: తెలంగాణ బోర్లు ఖాళీ, ట్యాంకర్లతో పంటలు
Source: Vaartha