ఈ ఏడాది దీపావళి సీజన్లో మూడు భారీ అనువాద చిత్రాలు విడుదలవుతున్నాయి. నవంబర్ 8న దీపావళి రాగా, మూడు రోజుల ముందే హిందీ అనువాద చిత్రం 'రామాయణం' విడుదలవుతోంది. నయనతార నటించిన 'మహాశక్తి', సూర్య 'సీన్' కూడా తెలుగులోకి రానున్నాయి. స్ట్రయిట్ తెలుగు చిత్రాల్లో 'సమ్మర్ హాలిడేస్' మాత్రమే ఉంది.
దీపావళి సీజన్లో డబ్బింగ్ చిత్రాల హవా
Source: Chitrajyothy