జీవీ ప్రకాశ్ కుమార్, కయాదు లోహర్ నటించిన రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ 'ఇమ్మోర్టల్' సోనీ లివ్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్లాట్ షేరింగ్ కోసం వచ్చిన మహి, సింధు అనే యువతితో కలిసి ఉంటాడు. ఆమె రక్తపిశాచి అని తెలిసిన తర్వాత అతను ప్రాణాలతో బయటపడేందుకు చేసే ప్రయత్నాలు ఉత్కంఠను పెంచుతాయి.
జీవీ ప్రకాశ్ 'ఇమ్మోర్టల్' ఓటీటీలో స్ట్రీమింగ్
Source: Vaartha