హోటళ్లలో దొరికే రుచిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. వంకాయ మెత్తదనం, టమాటా పులుపు, మసాలాల ఘాటు కలిస్తే అద్భుతమైన వంకాయ టమాటా పచ్చడి సిద్ధం. వేయించిన వంకాయ ముక్కలను మిక్సీలో బరకగా గ్రైండ్ చేసి, తాలింపు, ఉల్లిపాయ, కొత్తిమీర కలిపితే సరిపోతుంది. వేడి అన్నం, ఇడ్లీ, దోశ, చపాతీలతో ఇది మంచి కాంబినేషన్.
హోటల్ రుచితో వంకాయ టమాటా పచ్చడి.. ఇంట్లోనే సులభంగా తయారీ
Source: telugutimes.net