న్యూయార్క్‌లో నైటా దసరా మహోత్సవం ఘనంగా జరిగింది

న్యూయార్క్‌లో నైటా దసరా మహోత్సవం ఘనంగా జరిగింది

న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (NYTTA) ఆధ్వర్యంలో దసరా, అలయ్ బలయ్ వేడుకలు న్యూయార్క్ రాడిసన్ హోటల్‌లో ఘనంగా జరిగాయి. జానపద గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అష్టలక్ష్మి అలంకరణతో తెలంగాణ సంప్రదాయాలు ప్రతిబింబించాయి. డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుకలకు వందలాది మంది తెలుగు ప్రజలు, TTA, TANA, TLCA ప్రతినిధులు పాల్గొన్నారు.

Source: telugutimes.net

More in Entertainment

Read the live feed on ZapIndies