‘పాకెట్ రాకెట్స్’ టీజర్ విడుదల

‘పాకెట్ రాకెట్స్’ టీజర్ విడుదల

నిహారిక కొణిదెల నిర్మాణంలో రుద్ర అత్రి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పాకెట్ రాకెట్స్’ చిత్రం టీజర్ విడుదలైంది. త్రినాథ్ వర్మ, నిర్మల్ హీరోలుగా, శ్రియా కొంతం హీరోయిన్‌గా నటిస్తున్న ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌లో జేడీ చక్రవర్తి కీలక పాత్ర పోషిస్తున్నారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాక్సిమం సిటీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 11న విడుదల కానుంది.

Source: Chitrajyothy

More in Entertainment

Read the live feed on ZapIndies