అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద తెలంగాణలోని ఐదు నగరాభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్ర నేషనల్ అపెక్స్ కమిటీ ఆమోదం తెలిపింది. మొత్తం రూ.3,892.38 కోట్ల వ్యయంతో కూడిన ఈ ప్రాజెక్టులకు కేంద్రం రూ.873.49 కోట్ల సాయం అందించనుంది. గోదావరి తాగునీటి పనులకు రూ.398.40 కోట్లు, వరంగల్ వరద నివారణకు రూ.366.25 కోట్లు కేటాయించారు.
తెలంగాణకు రూ.873 కోట్ల కేంద్ర నిధులు ఆమోదం
Source: Vaartha