అమెరికాలో అతిపెద్ద ఆసియా జనాభా సమూహంగా ఆసియా భారతీయులు నిలిచారు. 2025 నాటికి కేవలం ఆసియా భారతీయులుగా గుర్తించుకున్నవారు సుమారు 54.1 లక్షలకు చేరారు. ఇది 2024లోని 50.9 లక్షల కంటే 6.2 శాతం పెరుగుదల. దీంతో చైనా జనాభాను (46.5 లక్షలు) వెనక్కి నెట్టారు. కాలిఫోర్నియాలో అత్యధికంగా 10.2 లక్షల మంది ఉన్నారు.
అమెరికాలో అతిపెద్ద ఆసియా జనాభా సమూహంగా ఆసియా భారతీయులు
Source: telugutimes.net