నితేష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, యశ్, సాయి పల్లవి, సన్నీ డియోల్ ప్రధాన పాత్రల్లో నటించిన రామాయణం పార్ట్ 1 ఈరోజు విడుదలైంది. రాముడు, రావణుడి పుట్టుకకు ముందు నేపథ్యం నుంచి జటాయువు మరణం వరకు కథ సాగుతుంది. హన్స్ జిమ్మర్, ఏ. ఆర్. రెహమాన్ సంగీతం, అద్భుతమైన సినిమాటోగ్రఫీ, విజువల్ ఎఫెక్ట్స్ సినిమాకు అంతర్జాతీయ స్థాయి రూపునిచ్చాయి.
రామాయణం పార్ట్ 1 సినిమా సమీక్ష: గ్రాండ్ స్పెక్టకిల్
Source: Gulte Telugu