చిరంజీవి ‘మెగావర్స్’లో స్టార్‌ల సందడి

చిరంజీవి ‘మెగావర్స్’లో స్టార్‌ల సందడి

నెట్‌ఫ్లిక్స్‌లో చిరంజీవి హోస్ట్‌గా రూపొందుతున్న టాక్ షో ‘మెగావర్స్’కు రెండు ఎపిసోడ్‌లు చిత్రీకరణ పూర్తయ్యాయి. తొలి ఎపిసోడ్‌లో బ్రహ్మానందం, సునీల్, సత్య, రెండో ఎపిసోడ్‌లో కమల్ హాసన్ పాల్గొన్నారు. తర్వాతి ఎపిసోడ్‌ల్లో నాగార్జున, నాగచైతన్య, అఖిల్, వెంకటేశ్, రానా, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, రజనీకాంత్ కనిపించనున్నట్లు సమాచారం. డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానుంది.

Source: Chitrajyothy

More in Entertainment

Read the live feed on ZapIndies