ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రాబోతున్న ‘మహాకాళి’ చిత్రం నుంచి తొలి సింగిల్ ‘అయిగిరి నందిని’ లిరికల్ వీడియో విడుదలైంది. ఆదిశంకరాచార్యుల మహిషాసుర మర్దిని స్తోత్రం ఆధారంగా స్మరణ్ సాయి స్వరపరిచిన ఈ భక్తి గీతం దాదాపు ఎనిమిది నిమిషాల పాటు సాగుతుంది. పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 2027 జనవరి 8న విడుదల కానుంది.
‘మహాకాళి’ నుంచి ‘అయిగిరి నందిని’ పాట విడుదల
Source: Chitrajyothy