నటి కీర్తీ సురేశ్ తన భర్త ఆంటోనీ క్రిస్టియన్ కావడంతో వివాహ సమయంలో కుటుంబంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని వెల్లడించారు. వేర్వేరు మతాల కారణంగా తొలుత ఇంట్లో పెద్దలు అంగీకరించలేదని, వారిని ఒప్పించేందుకు చాలా ప్రయత్నాలు చేయాల్సి వచ్చిందని తెలిపారు. 2010లో ప్రారంభమైన వీరి పరిచయం ప్రేమగా మారి, 2024 డిసెంబర్లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
మతాల భేదంతో పెళ్లికి అడ్డంకులు: కీర్తీ సురేశ్
Source: Vaartha