హాస్య నటుడు సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న 'గోట్' చిత్ర థియేటర్ ట్రైలర్ను స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. దివ్యభారతి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి వేదవ్యాస్ దర్శకత్వం వహించారు. 1983 ప్రపంచ కప్ తర్వాత క్రికెట్ బెట్టింగ్, జూదం పెరుగుదల నేపథ్యంలో సాగే ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ నవంబరు 12న విడుదలకు సిద్ధమైంది.
సుడిగాలి సుధీర్ 'గోట్' ట్రైలర్ విడుదల చేసిన దుల్కర్ సల్మాన్
Source: Chitrajyothy