రాధికా ఆప్టే వ్యాఖ్యలపై రెజీనా, పాయల్ రాజ్‌పుత్ ఖండన

రాధికా ఆప్టే వ్యాఖ్యలపై రెజీనా, పాయల్ రాజ్‌పుత్ ఖండన

టాలీవుడ్ సీనియర్ హీరోలపై రాధికా ఆప్టే చేసిన వ్యాఖ్యలను నటి రెజీనా కసండ్రా, పాయల్ రాజ్‌పుత్ తీవ్రంగా ఖండించారు. అభ్యంతరముంటే నటించే సమయంలోనే ఆ ప్రాజెక్ట్ నుంచి వైదొలగాలని, తర్వాత విమర్శించడం సరికాదని రెజీనా చెప్పారు. పేరు తెచ్చిన పరిశ్రమను కొన్నేళ్ల తర్వాత విమర్శించడం సబబు కాదని పాయల్ అన్నారు.

Source: Chitrajyothy

More in Entertainment

Read the live feed on ZapIndies