నితేశ్ తివారీ దర్శకత్వంలో వచ్చిన రామాయణ సినిమాపై దర్శకుడు అట్లీ ప్రశంసలు కురిపించారు. అద్భుతమైన ఆలోచన, సినిమాటిక్ అనుభూతి, నటీనటుల అభినయం, ఏఆర్ రెహమాన్-హన్స్ జిమ్మర్ సంగీతం తనను కట్టిపడేశాయని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటే చిత్రమిదని, రెండో భాగం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
రామాయణపై అట్లీ ప్రశంసలు
Source: Vaartha