పోలీసుల ఆరోగ్యానికి 'ఫిట్ కాప్' యాప్

పోలీసుల ఆరోగ్యానికి 'ఫిట్ కాప్' యాప్

తెలంగాణ పోలీసు సిబ్బంది ఆరోగ్య నిర్వహణ కోసం డీజీపీ సీవీ ఆనంద్ 'ఫిట్ కాప్' యాప్‌ను ప్రకటించారు. 90 వేల మంది పోలీసుల కోసం రూపొందుతున్న ఈ యాప్ రాబోయే 30 నుంచి 45 రోళ్లలో అందుబాటులోకి రానుంది. మధుమేహం, రక్తపోటు, బీఎంఐ, జీవనశైలి అలవాట్ల వివరాలు నమోదు చేసి, నిపుణులు సిబ్బందిని రిస్క్ గ్రూపులుగా వర్గీకరించి కాల్ సెంటర్ ద్వారా వైద్య సహాయం అందిస్తారు.

Source: Vaartha

More in Health & Wellness

Read the live feed on ZapIndies