కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా లాస్ ఏంజెల్స్ ఆధ్వర్యంలో, ఇతర సంస్థల భాగస్వామ్యంతో బ్రిక్స్ సస్టైనబుల్ లైఫ్‌స్టైల్ వీక్ అధికారికంగా ప్రారంభమైంది. పర్యావరణ పరిరక్షణకు ఏడు అడుగులు అనే థీమ్‌తో నవంబర్ 1 నుంచి 7 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. శక్తి, నీటి పొదుపు, వ్యర్థాల నివారణ, సింగిల్-యూజ్ ప్లాస్టిక్‌కు నో చెప్పడం తదితర ఏడు చర్యలను ప్రజలు దైనందిన జీవితంలో పాటించాలని పిలుపునిచ్చారు.
లాస్ ఏంజెల్స్‌లో బ్రిక్స్ సస్టైనబుల్ లైఫ్‌స్టైల్ వీక్ ప్రారంభం
Source: telugutimes.net