టీటీడీ పాలకమండలి ప్రకటన వచ్చే నెలకు వాయిదా?

టీటీడీ పాలకమండలి ప్రకటన వచ్చే నెలకు వాయిదా?

తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త పాలకమండలి నియామకంపై ఎన్నికల కోడ్ కారణంగా వచ్చే నెల 3వ తేదీ వరకు నిర్ణయం ఆలస్యమయ్యే అవకాశం ఉంది. గ్రామపంచాయతీ ఎన్నికలు పూర్తయిన తర్వాతే ప్రభుత్వం అధికారిక నిర్ణయం తీసుకుంటుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చైర్మన్ పదవికి నలుగురు పేర్లతో కూడిన నివేదిక చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్లినట్లు ప్రచారం ఉంది.

Source: telugutimes.net

More in Politics

Read the live feed on ZapIndies