కృష్ణా జిల్లా ఎంపీటీసీ ఎన్నికల్లో వైసీపీకి మూడు స్థానాలు

కృష్ణా జిల్లా ఎంపీటీసీ ఎన్నికల్లో వైసీపీకి మూడు స్థానాలు

కృష్ణా జిల్లా పరిషత్ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ మూడు ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకుంది. గన్నవరం మండలం అర్జంపూడి సెగ్మెంట్‌లో ఈదులమూడి విజయ్ 171 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందగా, అవనిగడ్డ మండలం ఎడ్లలంకలో బందెల రాముడు 11 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. నూజివీడు పరిధిలోని ఒక స్థానాన్ని కూడా పార్టీ దక్కించుకుంది.

Source: Vaartha

More in Politics

Read the live feed on ZapIndies